Header Banner

మొదటి అంతస్తు నుంచి జారీ పడ్డ ప్రభాస్.. దేశం కానీ దేశంలో చికిత్స! డార్లింగ్ పరిస్థితి ఇప్పుడు?

  Thu Mar 06, 2025 21:08        Entertainment

ప్రభాస్.. ఈ పేరు వింటే చాలు రికార్డులు గుర్తుకువస్తాయి. అసలు.. తెలుగు సినిమాకు పాన్ ఇండియా భీజం పడిందే ఈ హీరోతో. తెలుగు సినిమా స్థాయిని పెంచిన హీరో. రీల్‌లో మాత్రమే కాదు రియల్ హీరో డార్లింగ్. ఎంత ఎదిగిన ఒదిగుండాలనే సామేత.. ప్రభాస్‌ను చూస్తే గుర్తుకువస్తుంది. అసలు.. అంతటి స్టార్ డమ్ పెట్టుకుని.. ఎలాంటి కల్మషం లేకుండా, చిన్న స్టార్స్ నుంచి పెద్ద స్టార్‌ల వరకు అందరినీ ఒకేలా చూస్తుంటాడు. ఈ విషయం నేనంటున్నది కాదు.. రాజమౌళి నుంచి ప్రతీ ఒక్క సెలబ్రిటీ అన్న మాటలే. కష్టం అని తెలిస్తే.. చాలు ఎవరా అని కూడా ఆలోచించకుండా హెల్ప్ చేస్తుంటాడు. ఇక ప్రభాస్‌ను ప్రొడ్యూసర్ల, డైరెక్టర్‌ల హీరో అని పిలుస్తుంటారు. ఎందుకుంటే.. డైరెక్టర్ ఏది చెప్పినా సరే ఎందుకు అని అడగకుండా చేస్తుంటాడట. మరోవైపు నిర్మాతలకు కూడా ఎలాంటి ఎక్కువ బర్డెన్ కూడా పెట్టడు. మరోవైపు.. ప్రభాస్‌తో సినిమాలు చేయడానికి నిర్మాతలు సైతం ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ప్రభాస్‌తో సినిమా చేస్తే..

 

ఇది కూడా చదవండి: ఇదో కొత్త రకం బ్రేకప్.. తమన్నా – విజయ్ వర్మ రెండేళ్ల ప్రేమకు బ్రేకప్! అభిమానులకు షాకింగ్ న్యూస్!

 

ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేము అనే ఉద్దేశంలో ఉంటారు. అంతెందుకు డిస్ట్రిబ్యూటర్‌లు సైతం.. ప్రభాస్‌ సినిమా వస్తుందంటే డిస్ట్రిబ్యూటర్‌లు ఎగబడికొంటారు. ఎందుకంటే.. హిట్టు టాక్ వస్తే.. కళ్లు చెదిరే లాభాలు చూడొచ్చు. ఇక ప్రస్తుతం.. డార్లింగ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం డార్లింగ్ చేతిలో 3, 4 సినిమాలున్నాయి. అందులో హను రాఘవపూడితో కలిసి ఫౌజీ సినిమా చేస్తున్నాడు. దీనితో పాటుగా సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం మారుతితో కలిసి రాజాసాబ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా సమ్మర్‌లో రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా డార్లింగ్‌కు తీవ్ర గాయమైందని తెలుస్తుంది. అంతేకాదు.. ఆ గాయానికి చికిత్స కోసం ఏకంగా ఇటలీ వెళ్లాడని, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడని ఇన్ సైడ్ టాక్. మొదటి అంతస్తు నుంచి ప్రభాస్ కాలు జారీ కింద పడ్డాడని సమాచారం. మరి ఇందులో నిజం ఎంతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేదార్‌నాథ్ రోప్‌వేకు గ్రీన్ సిగ్నల్… ఇక ప్రయాణం 36 నిమిషాల్లో పూర్తి! మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం!

 

వైసీపీకి వరుస షాక్ లు.. వంశీ నుంచి మరింత సమాచారం.. బెయిల్​ ఇవ్వొద్దు.!

 

30 ఏళ్ల తర్వాత ఆసక్తికర దృశ్యం.. వెంకయ్యనాయుడులో పవర్, పంచ్‌లు తగ్గలేదు! మా రెండో అబ్బాయికి..

 

మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.? అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..

 

వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Premikudu #Prabhudeva #Nagma #S.Shakar #ARRehman #PremikuduReRelease